బాలీవుడ్ లో మాఫియా రెచ్చిపోతుంది. సెలబ్రిటీలకు భద్రత ఉండడం లేదు. సైఫ్ పై జరిగిన దాడి మరోసారి బాలీవుడ్ ను హెచ్చరించినట్లయ్యింది.

సైఫ్ కన్నా ముందు కొంతమంది సెలబ్రిటీలపై మాఫియా దాడులు, బెదిరింపులు చేసింది. వారెవరో చూద్దాం

గుల్షన్ కుమార్  టీ సిరీస్ అధినేత

రాకేష్ రోషన్  నటుడు, నిర్మాత

ముస్తాఖ్ ఖాన్  నటుడు

సల్మాన్ ఖాన్   హీరో

ప్రీతీ జింటా  హీరోయిన్

షారుక్ ఖాన్  హీరో

సునీల్ పాల్  కమెడియన్

సైఫ్ ఆలీఖాన్  హీరో