మీడియా మొఘల్ రామోజీరావు.. ఉషా కిరణ్ బ్యానర్ లో ఎంతోమంది హీరోలను టాలీవుడ్ కు పరిచయం చేశారు.. వారు ఎవరు అంటే.. ?

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ను  ప్రేమించు పెళ్లాడు సినిమాతో హీరోగా మార్చింది రామోజీరావునే.. 

మౌన పోరాటం సినిమాతో వినోద్ కుమార్ ను హీరోగా పరిచయం చేశారు రామోజీరావు

పీపుల్స్ ఎన్ కౌంటర్ సినిమాతో శ్రీకాంత్ ను టాలీవుడ్ కు పరిచయం చేశారు రామోజీరావు 

బాలనటుడిగా మనసు మమత.. హీరోగా నువ్వేకావాలి సినిమాలతో తరుణ్ ను రామోజీరావే ఇండస్ట్రీకి పరిచయం చేశారు 

చిత్రం సినిమాతో ఉదయ్ కిరణ్ ను టాలీవుడ్ కు పరిచయం చేశారు రామోజీరావు 

కళ్యాణ్ రామ్ మొదటి సినిమా తొలిచూపులోనే సినిమాను నిర్మించింది రామోజీరావునే 

నిన్ను చూడాలని అనే సినిమాతో ఎన్టీఆర్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది రామోజీరావునే..