ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చూపిస్తుంది

అప్పట్లో రూ. 100 కోట్ల క్లబ్ లో చేరడానికి కష్టపడే తెలుగు సినిమా.. ఇప్పుడు రూ.1000 కోట్ల క్లబ్ లో చేరుతున్నాయి 

ప్రస్తుతం ప్రభాస్ నటించిన కల్కి2898 AD రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరడానికి సిద్ధంగా ఉంది

మరి ఇప్పటివరకు రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాలు ఏంటి.. అందులో తెలుగు సినిమాలు ఎన్ని ఉన్నాయో చూద్దాం 

దంగల్  Worldwide gross: 2051cr

బాహుబలి 2   Worldwide gross: 1814cr

ఆర్ఆర్ఆర్   Worldwide gross: 1288cr

కెజిఎఫ్ 2  Worldwide gross: 1208cr

పఠాన్   Worldwide gross: 1050.8cr

జవాన్   Worldwide gross: 1152cr

కల్కి 2898AD   Worldwide gross: 900cr త్వరలోనే రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరనుంది