మోస్ట్ పవర్ ఫుల్ మిలిటరీ దేశాలు ఇవే..

అమెరికా(USA) మొదటి స్థానం

రష్యా(RUSSIA) రెండో స్థానం

చైనా (CHINA) మూడో స్థానం

ఇండియా(INDIA) నాలుగో స్థానం

సౌత్ కొరియా(SOUTH KOREA) అయిదో స్థానం

యూకే(UNITED KINGDOM) ఆరో స్థానం

జపాన్(JAPAN)-ఏడో స్థానం

టర్కీ(TURKEY)ఎనిమిదో స్థానం

పాకిస్థాన్(PAKISTAN)తొమ్మిదో స్థానం

ఇటలీ(ITALY)- పదో స్థానం