వర్షాకాలం వచ్చిందంటే ప్రకృతి తన అందాలతో అందరినీ మత్రముగ్దులను చేస్తుంది

వర్షాలు కురుస్తున్న సమయంలో ఇండియాలోని పలు చోట్ల ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది

ఈ సమయంలో దేశంలోని ప్రకృతి అందాలను చూడాల్సిన ప్రాంతాలు చాలానే ఉన్నాయి

లోనావాలా, మహారాష్ట్ర

మున్నార్, కేరళ

చిరపుంజి, మేఘాలయ

ఉదయపూర్, రాజస్థాన్

గోవా

కొడైకెనాల్, తమిళనాడు

డార్జిలింగ్, పశ్చిమ బెంగాల్

కూర్గ్, కర్ణాటక