శరీరానికి ప్రతిరోజూ తగిన మోతాదులో ప్రొటీన్ అందాలి.

కోడిగుడ్లలో ప్రొటీన్ అధికంగా ఉంటుందని తెలిసిన విషయమే.

గుడ్లను తినని వారు ఇతర ఆహారాలను తీసుకోవడం ద్వారా ప్రొటీన్ ను పొందవచ్చు.

బాదంపప్పుల్లోనూ ప్రొటీన్ పుష్కలం. ప్రతిరోజూ తింటే శరీరానికి ప్రొటీన్ సమపాళ్లలో అందుతుంది.

క్వినోవా ధాన్యం. వీటిలో ప్రొటీన్ తో పాటు ఫైబర్, ఎమినో యాసిడ్స్ కూడా ఉంటాయి.

గ్రీక్ యోగర్ట్ లో గుడ్డుకంటే ప్రొటీన్ అధికంగా ఉంటుంది. తరచూ తింటే ఆరోగ్యానికి మంచిది.

టోఫులోనూ ప్రొటీన్ అత్యధికం. ప్రొటీన్ ఎక్కువగా కావాలనుకునేవారు ప్రతిరోజూ దీనిని తినొచ్చు.

శనగలు, బ్లాక్ బీన్స్, పచ్చి బఠానీలను తినడం ద్వారా కూడా ప్రొటీన్ ను పొందవచ్చు.