నువ్వుల్లో మెగ్నీషియంతో పాటు కాల్షియం, జింక్ పాస్పరస్ వంటి అనేక పోషకాలు ఉంటాయి.

కానీ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్న వారు నువ్వులను అస్సలు తినకూడదు

సున్నితమైన చర్మం ఉన్నవారు నువ్వులను తినకూడదు. ఎందుకంటే ఇవి చర్మంపై దురదను కలగిస్తాయి.

గర్భిణీ స్త్రీలు కూడా నువ్వులను తినకూడదు. ఎందుకంటే శిశువు ఆరోగ్యంపై ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

బలహీనమైన  జీర్ణక్రియ ఉన్న వారు కూడా నువ్వులు తినకూడదు. ఎందుకంటే ఇవి చాలా వేడి స్వభావం కలిగి ఉంటాయి.

నువ్వులు తినడం వల్ల డయేరియా వచ్చే ప్రమాదం కూడా ఉంది.

నువ్వుల్లో కొవ్వు పుష్కలంగా ఉంటుంది. ఇవి బరువు పెరగడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

బరువు తగ్గాలని అనుకునే వారు నువ్వులను తినకుండా ఉంటేనే మంచిది.