అరటిపండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్లు, పొటాషియం, సోడియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

కాఫర్ వంటి ముఖ్యమైన పోషకాలు కూడా అరటిపండులో అధికంగా ఉంటాయి.

కానీ పొరపాటున కూడా కొందరు అరటిపండ్లను తినకూడదు. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.

అరెర్జీ ఉన్న వారు అరటిపండ్లను తినకూడదు. ఇవి వారి సమస్యను మరింత పెంచుతాయి.

డయాబెటీస్ ఉన్న వారు అరటిపండ్లను తినకూడదు. ఎందుకంటే వీటిలో సహజ చెక్కర ఉంటుంది.

అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అందకే కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే వారు అరటిపండ్లు తినకూడదు.

మైగ్రేన్ ఉన్న వారు కూడా అరటిపండు తినకూడదు. అరటిపండు తింటే సమస్య మరింత పెరుగుతంది.

శ్వాసకోశ సమస్యతో ఇబ్బంది పడే వారు అరటిపండు తినకూడదు. ఎందుకంటే ఇది శీతలీకరణ స్వభావాన్ని కలిగి ఉంటుంది.