ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడడానికి ఈ చిట్కాలు పాటించండి
ఆంగ్ల భాష అనర్గళంగా మాట్లాడాలంటే ముందు ప్రతిరోజు ఆ భాషలో పదాలు పలకడం నేర్చుకోవాలి.
ఇంగ్లీషులో ఏ సందర్భంలో ఏ పదాలు మాట్లాడాలో పరిశీలిస్తూ ఉండాలి.
మీ చుట్టు పక్కల లేదా ఆన్ లైన్ లో ఇంగ్లీష్ స్పీకర్లు ఎలా మాట్లాడుతన్నారో గమనించండి.
ప్రతిరోజు ఇంగ్లీషులో మాట్లాడుతూ.. కొత్త పదాలు నేర్చుకుంటూ ఉండాలి.
ఈజీగా భాష నేర్చుకోవాలంటే ఇంగ్లీషు సినిమాలు సబ్‌టైటిల్స్ తో చూడండి.
ఆంగ్ల పదాలను ఆ భాష మాట్లాడే దేశాల్లో ఎలా పలుకుతారో గమనిస్తూ నేర్చుకోవాలి.