వదులైన దుస్తులకు బదులు కాస్త ఫిట్‌గా ఉండే డ్రెస్  ధరించండి.

నడుము పైకి ఉండే హైవీస్ట్ ఫ్యాంట్స్ ధరిస్తే.. కాళ్లు పొడవుగా కనిపిస్తాయి.

బ్యాగీ ఫ్యాంట్స్ ధరించకండి. కాళ్ల వద్ద సన్నగా ఉండే ఫ్యాంట్ ధరిస్తే పొడవుగా కనిపిస్తారు.

షార్ట్స్ మోకాలికి పైనే ఉండాలి. కిందికి ఉంటే ఇంకా పొట్టిగా కనిపిస్తారు.

అడ్డగీతలు ఉండే షర్ట్స్ ధరించవద్దు. వాటి వల్ల మరింత లావుగా, పొట్టిగా కనిపిస్తారు.

నిలువు గీతలు ఉండే షర్ట్, టీషర్ట్ మాత్రమే ధరించండి.

అలాగే పొడవుగా ఉండే టీషర్టులు వద్దు. మీడియం షర్టులే వేసుకోవాలి.

ఇవే కాదు.. ఫిట్ నెస్ పాటిస్తూ సన్నగా ఉండండి. లావైతే మరింత పొట్టిగా కనిపిస్తారు. Images Credit: Pexels