చలికాలంలో బిపి కంట్రోల్ లో ఉంచుకోవడానికి ఈ చిట్కాలు పాటించండి

యోగాలో ప్రాణాయామం చేయండి. దీని ద్వారా రక్తపోటు సాధారణ స్థాయిలో ఉంటుంది.

ఏదైనా ఒత్తిడి ఉంటే యోగా, వాకింగ్, స్విమ్మింగ్ చేయండి.

ఆహారంలో ఉప్పు తక్కువగా తినాలి.

కూరగాయలు, పండ్లు, పప్పుదినుసులు, పాలు అన్ని సమపాళ్లలో తీసుకోవాలి.

బిపి సమస్య ఉన్నవారు చలికాలంలో మద్యం సేవించడం మానేయాలి లేదా మితంగా తీసుకోవాలి.

చలికాలంలో దాహం వేయదు.. అయినా నీరు తాగుతూనే ఉండాలి.

ప్రతిరోజు 7-8 గంటలు నిద్రపోవాలి.

కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ తాగ కూడదు. ఇలా చేస్తే.. రక్తపోటు తక్కువ స్థాయిలోనే ఉంటుంది.