చలికాలంలో అస్తమా నియంత్రణకు ఈ టిప్స్ పాటించండి

చల్లగాలిని నేరుగా పీల్చకుండా ముక్కు, గొంతుని  స్కార్ఫ్ చుట్టుకోండి

చల్లని వాతావరణం, గాలి కాలుష్యం ఉన్నప్పుడు బయటకి వెళ్లడం తగ్గించండి

ఇన్హేలర్స్ అందుబాటులో ఉంచుకోండి. అటాక్స్ వచ్చినప్పడు డాక్టర్ సూచనలు పాటించండి.

ఇల్లు, ఆఫీసుల దుమ్ము ధూళికి దూరంగా ఉండండి. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి.

వెచ్చని దుస్తులు ధరించండి. వాతావరణం తీవ్రమైనప్పుడు ఇవి తప్పనిసరి

ఇంట్లో  తేమ పెంచడానికి హుమిడిఫైర్ ఉపయోగించండి

ఇంట్లోనే యోగా, స్ట్రెచింగ్ వ్యాయామం చేయండి.