జుట్టు డ్యామేజ్ కాకుండా ఉండడానికి మంచి షాంపూ చాలా అవసరం.
సల్ఫేట్ లేని జెంటిల్ షాంపూలతోనే జుట్టు కడగాలి. లేకపోతే జుట్టులోని చిట్లిపోతుంది.
తలస్నానం చేశాక తడిగా ఉన్న జుట్టును మెల్లగా దువ్వాలి.. లేకపోతే జుట్టు రాలిపోతుంది.
నిద్రపోయే సమయంలో దిండుపై సిల్క్ లేదా శాటిన్ కవర్ ఉండాలి లేకపోతే రాపిడి వల్ల డ్యామేజ్ ఖాయం.
జుట్టు చిట్లిపోకుండా ప్రతి రెండు లేదా మూడు వారాలకు చివర్లో ట్రిమ్ చేయండి.
తలస్నానం చేశాక.. జుట్టు చిక్కుముడిని విప్పడానికి మెల్లగా దువ్వుతూ విడదీయండి.
హీట్ బ్లోయర్, ఫ్లాట్ ఐరన్స్ తో వేడి ఎక్కువ తగలడం వల్ల కూడా జుట్టు డ్యామేజ్ అవుతుంది.
శరీరంలో నీటి శాతం తగ్గినా జుట్టు రాలిపోయే సమస్య వస్తుంది. అందుకే నీరు బాగా తాగాలి.
ఆరోగ్యవంతమైన జుట్టు కోసం ఫైబర్, ఒమెగా 3 ఫ్యాటి యాసిడ్స్, ప్రొటీన్, బయోటిన్ పోషకాహారం తీసుకోవాలి.
టెస్టుల్లో కోహ్లి రికార్డులు ఇవే