ఈ రోజుల్లో సిగరెట్ తాగడం అంటే ఒక సరదా, ఒక ఫ్యాషన్ కానీ ఇది  à°µà±à°¯à°¸à°¨à°‚à°—à°¾ మారే ప్రమాదముంది.

ఆరోగ్యానికి హాని కలిగించే ఈ అలవాటు మానుకోవాలనుకునేవారు ఈ టిప్స్ పాటించండి.

 à°’à°• ప్రత్యేక రోజు నుంచి ధూమపానం చేయకూడదని బలంగా అనుకోండి.

అందుకోసం మీ ఆరోగ్య కారణం లేదా కుటంబంలో మిమ్మల్ని ప్రేమించే వారిని తలుచుకోండి.

స్మోకింగ్‌ను గుర్తు చేసే లైటర్లు, యాష్ ట్రేలు అన్నీ ఇల్లు, ఆఫీస్ నుంచి తొలగించండి.

 à°µà°¾à°•ింగ్, రన్నింగ్ ఇతర వ్యాయామం చేస్తే శరీరంలో సిగరెట్ తాగాలనే తపన తగ్గుతుంది.

ఒత్తిడిగా ఉన్నప్పుడు సిగరెట్ తాగాలనిపిస్తుంది. కానీ దానికి బదులు యోగా మెడిటేషన్ లేదా వ్యాయామం చేయండి.

 à°¸à°¿à°—రెట్ తాగడం ఆపేస్తే తలనొప్పి లాంటి సమస్యలు కొంతకాలం ఉంటాయి. కాని అవి తాత్కాలికం భయపడకండి.

 à°’à°• నిర్ణీత కాలం పాటు సిగరెట్‌కు మీరు దూరంగా ఉంటే మీ ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ ఆ సందర్భంగా పార్టీ చేసుకోండి.

సిగరెట్ కచ్చితంగా తాగాలని అనిపిస్తే మంచినీరు తాగండి, పనిలో బిజీగా మారండి లేదా వ్యాయమం లాంటివి చేయండి.