ఉల్లిపాయ తింటే ఎన్ని లాభాలో

ఉల్లిచేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు మన పెద్దలు

ప్రతిరోజు ఉల్లిపాయ తినడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది.

రక్తపోటును నియంత్రిస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.

జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది.

ఎముకలను దృఢంగా చేయడంలో అద్బుతంగా పనిచేస్తుంది.

కొన్ని రకాల క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారిస్తాయి.

ఉల్లిపాయలో పోషకాలు ఎక్కువ.. కేలరీలు తక్కువగా ఉంటాయి.

ఉల్లిపాయలో యాంటీ ఆక్సిడెంట్లు, ప్లేవనాయిడ్ ఆక్సిడెంట్లు ఉంటాయి.

ఉల్లిపాయ వల్ల బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది.

ఉల్లిపాయతో శరీరానికి విటమిన్లు, ఖనిజాలు అందుతాయి.