శ్రీ రంగనాథస్వామి ఆలయం ఎత్తు - 239.5 అడుగులు (తమిళనాడు)
మురుడేశ్వర దేవాలయం ఎత్తు - 237 అడుగులు (కర్ణాటక)
తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం ఎత్తు - 216.5 అడుగులు (తమిళనాడు)
శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయం ఎత్తు - 193.5 అడుగులు, (తమిళనాడు)
కాంచీపురంలో ఉలగలంత పెరుమాళ్ ఆలయం ఎత్తు - 192 అడుగులు (తమిళనాడు)
కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయం ఎత్తు - 190 అడుగులు (తమిళనాడు)
కల్లజగర్ ఆలయం ఎత్తు - 187 అడుగులు (మదురై, తమిళనాడు)
తెన్‌కాశిలో కాశీ విశ్వనాథర్ ఆలయం ఎత్తు - 180 అడుగులు (తమిళనాడు)
కుంభకోణంలో సారంగపాణి ఆలయం ఎత్తు 173 అడుగులు (తమిళనాడు)
మధురైలో మీనాక్షి ఆలయం ఎత్తు - 170 అడుగులు (తమిళనాడు)