తెలివైన జంతువులు ఇవే..
మనుషులకు పొలిన 98.7 శాతం డిఎన్‌ఏ ఉండడంతో చింపాజీలకు వస్తువులను ఉపయోగించడం బాగా తెలుసు.
డాల్ఫిన్ చేపలు మనిషి సైగలను వెంటనే అర్థం చేసుకొన తిరిగి సంకేతాలు కూడా ఇస్తాయి.
ఆక్టోపస్ ని ఎక్కడైనా బంధిస్తే.. అది వెంటనే ఎలా తప్పించుకోవాలో పసిగట్టేస్తుంది.
పిల్లల కంటే రెండింతలు బ్రెయిన్ న్యూరాన్స్ ఉండడంతో కుక్కలకు శిక్షణ ఇవ్వడం సులువు.
కాకి.. అన్ని పక్షుల్లో కంటే ఈ నల్లని పక్షికి తెలివి ఎక్కువ. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది.
ఆఫ్రికన్ గ్రే పారెట్స్.. ఈ చిలుకలు 5 ఏళ్ల మనిషి కంటే త్వరగా పదాలను అర్థం చేసుకుంటాయి.