ప్రపంచంలో ప్రజలు సంతోషంగా జీవించే టాప్ దేశాలు ఇవే..
ఫిన్ ల్యాండ్ దేశంలో ప్రజలు చాలా సంతోషకరమైన జీవిస్తారు. ఇక్కడ హ్యాపినెస్ స్కోర్ 7.741.
రెండవ స్థానంలో డెన్మార్క్ పౌరులున్నారు. ఇక్కడి హ్యానినెస్ స్కోర్ 7.583.
జాబితాలో ఐస్ ల్యాండ్ మూడో స్థానంలో ఉంది. ఈ దేశానికి హాపినెస్ స్కోర్ 7.525.
యూరోప్ దేశమైన స్వీడెన్ 7.344 స్కోర్ తో నాలుగో స్థానంలో ఉంది.
ఆసియా దేశాలలో ఇజ్రాయెల్ ప్రజలు మాత్రమే సంతోషంగా జీవిస్తున్నారు. ఇజ్రాయెల్ స్కోర్ 7.341.
నెదర్‌ల్యాండ్స్ ప్రజలు సంతోషంగా జీవించడంలో 6వ స్థానంలో ఉన్నారు. ఇక్కడి స్కోర్ 7.319
నార్వే దేశం హ్యాపినెస్ స్కోర్ 7.302. ఇది టాప్ 7 లో ఉంది.