ప్రపంచవ్యాప్తంగా ఈ దేశ వంటకాలు ఇష్టపడేవారు ఎక్కువ..
ప్రపంచంలో ఎక్కువ దేశాల్లో చైనీస్, ఇటాలియన్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు.
ఇండియా, మెక్సికో, యుకె దేశాల్లో ప్రాంతీయ వంటకాల తరువాత చైనా వంటకాలకే డిమాండ్.
ఈ మూడు దేశాల్లో చైనీస్ ఫుడ్ తినేవారి సంఖ్య దాదాపు 40 శాతం ఉంది.
ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా దేశాల్లో చైనా వంటకాలు తినేవారు దాదాపు 30 శాతం మంది ఉన్నారు.
జర్మనీ, ప్రాన్స్ దేశాల్లో ఇటాలియన్ ఫుడ్ రెండో స్థానంలో ఉంది.
ఇండియా, యుకె దేశాల్లో కూడా ఇటాలియన్ వంటకాలు తినేవారి సంఖ్య పెరుగుతూ ఉంది.
చైనా, ఇటాలియన్ తరువాత ఫ్రెంచ్ వంటకాలు ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో ఉన్నాయి.