టూత్ బ్రష్‌ను అరిగేదాకా వాడడం వల్ల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది

టూత్ బ్రష్‌ను మార్చకపోతే దానిపై నెలలుగా పేరుకుపోయిన బ్యాక్టీరియా, వైరస్‌ల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది

ముఖ్యంగా జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫ్లూ వంటి సమస్యల నుంచి కోలుకున్న తర్వాత టూత్ బ్రష్‌ను మార్చాలి

సాధారణ టూత్ బ్రష్‌ను ప్రతీ మూడు నుంచి నాలుగు నెలలకు ఒకసారి మార్చాలి

ఎలక్ట్రానిక్ టూత్ బ్రష్‌ను 12 వారాలకు ఒకసారి మారుస్తూ ఉండాలి

పిల్లల బ్రష్‌లను అయితే కనీసం 3 లేదా 4 వారాలకు ఒకసారి మారుస్తూ ఉండాలి