మార్కెట్లో చాలా రకాల లాఫింగ్ బుద్ధాలు అందుబాటులో ఉంటాయి.

వాస్తు శాస్త్రం ప్రకారం.. అసలైన లాఫింగ్ బుద్ధుడినే కొనుగోలు చేయాలి

లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని సొంత డబ్బుతో కొనకూడదు. లాఫింగ్ బుద్ధను ఇతరుల నుంచి అందిన కానుకగా తీసుకోవాలి.

వాస్తు శాస్త్రం ప్రకారం లాఫింగ్ బుద్ధుని విగ్రహాన్ని ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉంచాలి.

భూమి నుంచి కనీసం 30 అంగుళాల ఎత్తులో ఉంచాలి. ఇది ఇంట్లో ప్రతికూలతను తగ్గిస్తుంది.

ఇది కుటుంబంలో ఆనందం, శాంతి, శ్రేయస్సును అన్నివేళలా సమంగా ఉంచుతుందని నమ్ముతారు.

లాఫింగ్ బుద్ధుని విగ్రహాన్ని వంటగదిలో, భోజనాల గదిలో, పడకగదిలో ఉంచడం మంచిది కాదు

లాఫింగ్ బుద్ధుని విగ్రహాన్ని మీ ఇంట్లో లేదా కార్యాలయంలో ఉంచినట్లయితే.. మీరు పరిశుభ్రతపై కూడా శ్రద్ధ వహించాలి.

పొరపాటున కూడా లాఫింగ్ బుద్ధకు కాలు తగలకూడదు. దాని పరిసరాలు శుభ్రంగా ఉండాలి.