ఎయిర్ పోర్ట్ లో వేదిక అందాలు చూసారా..

జూనియర్ నగ్మాగా పేరుతెచ్చుకున్న వేదిక ముని, బాణం, రూలర్ సినిమాలతో మంచిగుర్తింపు పొందింది.

సినిమాల్లో ఈ భామకు అంతగా అవకాశాలు రాకపోయిన సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. తన గ్లామర్ ఫొటోలు, వీడియోలతో నెటిజన్లలను ఆకట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.

ముఖ్యంగా ఎయిర్ పోర్ట్ ల్లో మాత్రం సందడి చేస్తూ ఎయిర్ పోర్ట్ డైరీస్ పేరుతో వీడియోలను షేర్ చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ.