నడుం చుట్టూ ఉన్న కొవ్వుని కరిగించడానికి ఈ కూరగాయలు తినండి

పాలకూర, కాలె, లెట్టూస్ లాంటి ఆకుకూరలు కొవ్వుని త్వరగా కరిగించడంలో ఉపయోగపడతాయి.

బరువు తగ్గించడం, కొవ్వు కరిగించడంలో మష్రూమ్స్  బాగా పనిచేస్తాయి.

బ్రొక్కోలీ లోని ఫైటోకెమికల్స్‌ ఫ్యాట్ కరిగించేస్తాయి.

మిర్చీలోని వేడి శరీరంలో ఎక్కువ క్యాలరీలు బర్న్ చేసి ఫ్యాట్ లేయర్లు కరిగిస్తుంది.

బరువు తగ్గడానికి, కొవ్వు కరిగించడానికి దోశకాయ అద్భుతంగా పనిచేస్తుంది.