గుడ్డు అంటే పోష్టికాహారం. పైగా రుచిలో అమోఘం.
అందుకే గుడ్డులో టేస్టీ వంటకాల గురించి ఇంటర్నెట్ లో కొన్ని రెసిపీలు వైరల్ అవుతున్నాయి.
ఈ సూపర్ సిక్స్ ఎగ్ రెసిపీలు మీ కోసం..
ఆమ్లేట్ ఇన్ టొమేటో రింగ్.. ఈ రెసిపీ రీల్స్ వైరల్ అవుతూ టాప్ పొజిషన్ లో ఉన్నాయి.
స్క్రాంబుల్డ్ ఎగ్స్ ఇన్ బాయిలింగ్ వాటర్.. ఉడకుతున్న నీటిలో గుడ్లు స్రాంబుల్ చేసి వేయడం అంతే..
క్రిస్పీ మొజరిల్లా ఎగ్స్.. మొజరిల్లా చీజ్ పెనం వేడి చేసి దానిపై 2 గుడ్లు, టొమాటో స్లైస్ వేస్తే ఇక రెడీ
ఎగ్ హల్వా.. గుడ్డు సోనాలో షుగర్, మిల్క్ పౌడర్ వేసి బాగా కలిపి దాన్ని నిమిషాల్లో వండేయాలి.
ఎగ్స్ ఓవర పొటాటో చిప్స్.. పొటాటో వేఫర్స్ పై గుడ్డు ఆమ్లేట్ వేసి కాస్తా చాట్ మసాలా వేసి లాగించేయడమే
ఎగ్ షెల్ కేక్.. ఈ కేక్ చేయడానికి 4 గుడ్లు, 1 ఆరెంజ్, చాక్లెట్ స్ప్రెడ్ ఉపయోగించండి.
కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్.. విన్నర్ లిస్ట్ ఇదే..