శరీరానికి విటమిన్లతో పాటు ఖనిజాలు చాలా ముఖ్యం. విటమిన్ డిని సన్ షైన్ అని కూడా అంటారు.

విటమిన్ డి ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఇది ఎముకలను బలపరుస్తుంది.

విటమిన్ డి లోపిస్తే మహిళల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

శరీరంలో విటమిన్ డి లేకపోతే ఎముకలు బలహీనపడతాయి.

 50 ఏళ్ల వయస్సు ఉన్నవారిలో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి.

అలసట అనేది విటమిన్ డి లోపం కారణంగా వస్తుంది.

విటమిన్ డి లోపం వల్ల మహిళలు ఒత్తిడి, ఆందోళన, మానసిక కల్లోలం వంటి సమస్యలను ఎదుర్కుంటారు.

విటమిన్ డి లోపం కారణంగా జుట్టు రాలుతుంది. ఇది విటమిన్ డి యొక్క ప్రధాన లక్షణం.

విటమిన్ డి లోపం కారణంగా పీరియడ్స్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి.