2025లో వివాహ మూహుర్తాలు
శ్రీధరి పంచాంగ్ ప్రకారం ఈ ఏడాది మొత్తం 40 శుభముహూర్తాలు
2025 జనవరి 14న మకర సంక్రాంతి నుంచి పెళ్లి ముహూర్తాలు మొదలు
ఫిబ్రవరి 2, 3, 7, 13, 14, 15, 18, 19, 20, 21, 23, 25
మార్చిలో 1, 2, 6, 7, 12
ఏప్రిల్ నెలలో 14, 16, 18, 19, 20, 21, 25, 29, 30
మే నెలలో 1, 5, 6, 8, 15, 17, 18
జూన్ నెలలో 1, 2, 4, 7