‘వివో టి3 ఎక్స్ 5జీ’ మొబైల్‌ ఇటీవల లాంచ్ కాగా.. ఇవాళ సేల్ స్టార్ట్ అయింది.

4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.13,499లకి లిస్ట్ అయింది.

6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.14,999లకి లిస్ట్ అయింది.

8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ రూ.16,499లకే లిస్ట్ అయింది.

HDFC, SBI బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై 4/128జీబీ వేరియంట్‌‌ను కొంటే రూ.1000 వరకు తగ్గింపు లభిస్తుంది.

6/128 జీబీ, 8/128 జీబీ వేరియంట్‌పై రూ.1500 వరకు తక్షణ తగ్గింపును పొందవచ్చు.

ఈ బ్యాంక్ ఆఫర్ల తర్వాత ఈ మూడు వేరియంట్ల ధరలు మరింతగా తగ్గుతాయి.

ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ కెమెరా సెన్సార్‌లు ఉన్నాయి.

సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

వీటిని కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా ఫ్లిప్‌కార్ట్‌ నుంచి కొనుక్కోవచ్చు.