సూర్యరశ్మి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

సుర్యరశ్మి చర్మంలో విటమిన్ డి ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.. ఇది ఎముకల ఆరోగ్యానికి అవసరం.

విటమిన్ డి శరీరంలోని అంటువ్యాధులతో పోరడడానికి సహాయపడుతుంది.

ఎండలో ఉంటే విటమిన్ ఇ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది, ఇది చర్మ పోషణకు సహకరిస్తుంది.

సూర్యరశ్మి శరీరంలో సిర్కాడియన్ రిథమ్ నియంత్రించడంలో సహాయపడుతుంది. దీంతో హాయిగా నిద్రపడుతుంది.

పగటిపూట సుర్యకాంతి శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది.

సూర్యరశ్మి మయోపియా, కంటికి సంబంధించిన వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.

సూర్యకాంతి ఎక్ప్సోషర్ సెరోటోనిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది సంతోషం కలిగించే భావాలకు దోహదం చేస్తుంది.