రాత్రి వేళ సరిగా నిద్రపట్టడం లేదా.. అయితే ఇవి తినాల్సిందే..?

ప్రస్తుతం చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధ పడుతున్నారు.

సరిగా నిద్రలేకపోడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి వ్యక్తి రోజుకు 7-8 గంటల పాటు నిద్రపోవాలి.

చక్కగా నిద్ర పట్టాలంటే.. మనం తీసుకునే ఆహార పదార్ధాలు ముఖ్య ప్రాత పోషిస్తాయి.

చెర్రీస్ తింటే.. హాయిగా నిద్రపోవచ్చు. వీటిలోని మెలటోనిన్ నిద్ర వచ్చేలా చేస్తుంది.

కివీ పండ్లు తీసుకుంటే.. వీటిలోని సెరోటోనిన్, విటమిన్లు C, Kలు నిద్ర నాణ్యత, వ్యవధిని మెరుగుపరుస్తాయి.

అరటిపండ్లు తీసుకుంటే నిద్రలేమిని నివారిస్తాయి.

బాదంలో మెగ్నీషియం, ట్రిప్టోఫాన్ ఎక్కువగా ఉన్నందును నిద్ర పట్టేలా చేస్తుంది.

ఓట్స్ తీసుకుంటే దానిలో కార్బోహైడ్రేట్స్, మెలటోనిన్ లు ఎక్కువ ఉన్నందున.. నిద్ర వచ్చేలా చేస్తాయి.