కరివేపాకులో విటమిన్లు A, C, E.. కార్బోహైడ్రేట్లు ఉంటాయి.
కరివేపాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి.
కరివేపాకు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది.
కరివేపాకులోని విటమిన్ A కంటి వ్యాధుల నుంచి రక్షిస్తుంది. చూపు మెరుగుపరుస్తుంది.
కరివేపాకులోని విటమిన్ C విషతుల్యాలను బయటకు పంపుతుంది, ఆక్సీకరణ ఒత్తిడిని నివారిస్తుంది.
చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు కరివేపాకులోని విటమిన్ E దోహదం చేస్తుంది.
కరివేపాకును నిత్యం తీసుకొనేవారిలో మొటిమల సమస్య కూడా ఉండదు.
కరివేపాకులోని యాంటీఆక్సిడెంట్లు జీర్ణక్రియను పెంచడంలో సహాయపడతాయి.
కరివేపాకు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. (All Images Credit: Pexels)
ఏంటీ... దానిమ్మ, బీట్రూట్తో ‘రక్తం’ పెరగదా?