యాపిల్ తింటే డాక్టర్‌తో పని ఉండదని అంటుంటారు. అది నిజమే.

అయితే, తిన్నేప్పుడు యాపిల్ గింజలు మాత్రం వదిలేయండి.

ఎందుకంటే, యాపిల్ గింజలు విషపూరితమైనవి అంట.

యాపిల్ గింజల్లో అమాక్డాలిన్ అనే పదార్థం ఉంటుందట

గింజలను నమిలితే అమాక్టాలిన్..  హైడ్రోజన్ సైనైడ్‌గా మారుతుంది.

అది రక్తంలో కలిసి.. శ్వాసకోశ సంబంధ సమస్యలు వస్తాయి.

చిన్నపిల్లకే ఈ ప్రభావం ఎక్కువ. కాబట్టి.. జర భద్రం.

ఆపిల్ గింజల్లోని హైడ్రోజన్ సైనేడ్.. శరీరంలో ఆక్సిజన్ సరఫరా తగ్గిస్తుంది

ఎక్కువ మోతాదులో యాపిల్ గింజలు తింటే అది మరింత డేంజర్. Images Credit: Pixabay and Pexels