పుష్ప 2.. ఈ సినిమా కోసం ఇండస్ట్రీ మొత్తం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుందన్న విషయం అందరికీ తెల్సిందే

సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న పుష్ప 2  సినిమా 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది

పుష్ప 2  రిలీజ్ నేపథ్యంలో నటీనటుల రెమ్యూనరేషన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

మరి ఈ సినిమా కోసం ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారో చూద్దాం

అల్లు అర్జున్  రూ.300 కోట్లు

రష్మిక  రూ.10 కోట్లు

ఫహాద్ ఫాజిల్  రూ. 8 కోట్లు

శ్రీలీల కిస్సిక్ సాంగ్  రూ.2 కోట్లు

డైరెక్టర్ సుకుమార్  రూ. 100 కోట్లు

మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్   రూ.5 కోట్లు