UPA, NDA, INDIA కూటమి అంటే ఏమిటి..?

UPA - The United Progressive Alliance

2004 జనరల్ ఎలక్షన్స్ తర్వాత  UPA కూటమి ఏర్పడింది

NDA - The National Democratic Alliance

NDA - ఇది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని సమూహం

1998 లో NDA ఏర్పాటు అయ్యింది

I.N.D.I.A - The Indian National Develpment Inclusive Alliance

2023 లో I.N.D.I.A కూటమి ఏర్పాటు అయ్యింది

I.N.D.I.A కూటమిలో 28 పార్టీలు ఉన్నాయి