దోమే కదా కుట్టి పోతుందని లైట్ తీసుకోవద్దు. కుట్టిన వెంటనే అది చాలా చేస్తుంది.
దోమ కుట్టిన చోట దురద రావడం సహజమే. దానివల్ల దురద కూడా వస్తుంది.
దోమ సూదిలాంటి మొనను చర్మంలోకి గుచ్చుతుంది.
ఆ మొననే స్ట్రాలా మార్చుకుని మన రక్తాన్ని పీల్చేస్తుంది.
రక్తాన్ని పీల్చిన తర్వాత అది మన చర్మంలోకి లాలాజలాన్ని చొప్పిస్తుంది.
ఆ లాలాజలం వల్లే శరీరం ప్రతిస్పందిస్తుంది. అందుకే దురద వస్తుంది.
ఆ దురదను తేలిగ్గా తీసుకోవద్దు. కొన్ని దోమల లాలాజలం విషంతో సమానం.
తలతిరగడం, వికారం, జ్వరం వస్తున్నట్లయితే తప్పకుండా డాక్టర్‌ను కలవాలి.
కొందరికి అలర్జీ రావచ్చు. సో, బీ కేర్ ఫుల్ Images Credit: Pixabay and Pexels
శిల్పా రావు పాడిన పాటలు.. ‘చుట్టమల్లే’తో పాటు మరెన్నో చార్ట్‌బస్టర్స్