తెల్ల నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు
తెల్ల నువ్వులను తిలలు అని కూడా పిలుస్తారు.
ఇందులో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లతో సహా పోషకాలకు గొప్ప మూలం.
తెల్ల నువ్వులు తీసుకోవడంతో గుండె సంబంధిత సమస్యలు తొలగుతాయి.
తెల్ల నువ్వులలో మెగ్నీషియం అధికంగా లభిస్తుంది. దీంతో రక్తపోటు సమస్యలు తగ్గుతాయి.
తెల్ల నువ్వులు..జుట్టు రాలే సమస్యలను తగ్గిస్తాయి.
ఎముకలను దృఢంగా, బలంగా ఉంచుతాయి.
రక్తహీనత సమస్యలు తొలగిపోయి మంచి ఫలితాలను పొందుతారు.
రక్తంలోని చెక్కరను నియంత్రించడంలో తోడ్పడుతాయి.
ర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంతో పాటు ముడతలు, మచ్చలు తగ్గిస్తాయి.