ఉదయాన్నే మీకు బెడ్ కాఫీకి బదులు తేనె, నిమ్మరసం తాగండి.

తేనె, నిమ్మరసం ఆరోగ్యానికి చాలామంచిదట.

తేనె, నిమ్మరసం లివర్‌కు మంచిది. ఇది నిర్విషీకరణ ఏజెంట్‌.

తెనే, నిమ్మరసం తయారీకి తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

తేనెను అస్సలు నీటిలో మరిగించకూడదు. కేవలం గోరు వెచ్చని నీటిలోనే కలపాలి.

తేనెను మరిగిస్తే విషంగా మారుతుంది. వేడి నీటిలో కలపకూడదు.

సగం నిమ్మకాయ, ఒక స్పూన్ తేనె మాత్రమే మిక్స్ చేసి తాగాలి.

తేనె, నిమ్మకాయ నీరు కేవలం బరువు తగ్గించేందుకు సహకరిస్తుంది.

దీనితోపాటు మీరు వ్యాయామం చేస్తేనే బరువు తగ్గుతారు. Images Credit: Pexels