Fill in some text
చలికాలంలో శరీరం వెచ్చగా ఉండడానికి ఈ ఫుడ్స్ తినండి
వెజిటెబుల్ లేదా చికెన్ సూప్, స్టూ తాగితే.. శరీరంలో వేడి పెరుగుతుంది.
టిఫిన్ లో తరుచూ ఓట్ మీల్ తినండి. ఇందులోని మినరల్స్, ప్రొటీన్, ఫైబర్ శరీరానికి బలం చేకూరుస్తాయి.
స్వీట్ పొటాటోలో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల శరీరం వెచ్చగా ఉంటుంది.
అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమెటరీ గుణాలుండడంతో చలికాలం వంటకాల్లో దీని ప్రయోగం ఎక్కువ.
స్పినాచ్, కాలె లాంటి ఆకుకూరల్ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
మిర్చిలోని కాప్సాసిన్ రక్త సరఫరా మెరుగుపరిచి జీర్ణశక్తిని పెంచుతుంది.
చలికాలంలో ఎముకల సూప్ తాగితే శరీరం వెచ్చగా ఉంటుంది.
యాపిల్ లోని యాంటిఆక్సిడెంట్స్ కూడా శరీరానికి వేడినిస్తాయి.