షియోమి 15 సిరీస్ నుంచి Xiaomi 15, Xiaomi 15 Pro స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనుంది.

Xiaomi లైనప్ Qualcomm లెటెస్ట్ ప్రాసెసర్ Snapdragon 8 gen 4తో వచ్చే అవకాశం ఉంది.

ఇది 2K మైక్రో-కర్వ్డ్ డిస్‌ప్లేతో వచ్చే అవకాశం ఉంది. స్క్రీన్ సైజ్ వెల్లడించలేదు.

ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్.

కొత్త Xiaomi స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలు ఉండొచ్చు

ఇది అల్ట్రాసోనిక్ ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది.