డైలీ 3 కంటే ఎక్కువ ఖర్చూరాలు తింటే ఏమవుతుంది?

మీకు ఖర్జూరాలంటే ఇష్టమా? అయితే, రోజుకు 3 కంటే ఎక్కువ తినకూడదని తెలుసా?

ఔనండి, ఖర్చూరాలు ఆరోగ్యానికి మంచిదే. కానీ, ఎక్కువ తినకూడదట.

నిపుణుల సూచన ప్రకారం.. డైలీ 2 లేదా 3 ఖర్జూరాలు మాత్రమే తినాలట.

3 కంటే ఎక్కువ ఖర్జారాలు తిన్నట్లయితే.. చాలా సమస్యలు ఎదురవుతాయి.

ఒక్కో ఖర్జూరంలో 20 క్యాలరీలు ఉంటాయి. అతిగా తింటే బరువు పెరుగుతారు.

ఖర్జూరంలో నేచురల్ షుగర్స్ ఉంటాయి. అవి రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెంచేస్తాయి.

ఖర్జూరంలో ఫైబర్ కూడా ఎక్కువే. దాని వల్ల జీర్ణ సమస్యలు ఎక్కువ అవుతాయి.

ఖర్జూరంలో ఉండే చక్కెర వల్ల దంతక్షయం ఏర్పడే అవకాశం ఉంది.

ఖర్జూరాల్లో పోటాషియం కూడా ఎక్కువే. అతిగా తింటే కీడ్నీ సమస్యలు రావచ్చు.

Images Credit: Pexels