డయాబెటిస్.. పురుషుల సామర్థ్యంపై చెడు ప్రభావం చూపుతుందట.

మధుమేహం వల్ల రోగుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు పడిపోతాయట.

ఫలితంగా అంగస్తంభన లోపం ఏర్పడి.. పడక గదిలో చతికిల పడతారట.

అంగస్తంభన జరగాలంటే రక్తప్రసరణ సక్రమంగా సాగాలి.

డయాబెటిస్ వల్ల రక్త నాళాలు దెబ్బతిని.. ఆ సామర్థ్యం దెబ్బతింటుంది.

దానివల్ల పురుషాంగానికి రక్తం సక్రమంగా అందక అంగ స్తంభన సమస్యలు ఏర్పడతాయి.

టైప్-2 డయాబెటిస్‌తో బాధపడేవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందట. Images Credit: Pexels