బీట్‌రూట్, దానిమ్మ వల్ల శరీరానికి రక్తం లభిస్తుందని భావిస్తారు. కారణం.. వాటికి ఉన్న కలర్.
కానీ, ఆహార నిపుణులు అలాంటిది ఏమీ ఉండదని అంటున్నారు.
బీట్‌రూట్‌లో 100 గ్రాములకు కేవలం 0.75 mg ఐరన్ మాత్రమే ఉంటుందట.
ఒక దానిమ్మలో ప్రతి 100 గ్రాములకు సుమారు 30 mg ఐరన్ మాత్రమే ఉంటుంది.
ఐరన్ తక్కువగా ఉన్నంత మాత్రాన్న అవి ఆరోగ్యకరమైనవి కాదని కాదు.
బీట్‌రూట్‌లో విటమిన్-A పుష్కలం. మంచిదే కదా అని బీట్ రూట్ మోతాదుకు మించి తీసుకోకూడదట.
బీట్‌రూట్‌లోని అధిక కాల్షియం.. ఆక్సలేట్ కాల్షియం శోషణకు ఆటంకం కలిగిస్తుంది.
దానివల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. ఉదర సమస్యలు వస్తాయి.
అయితే, బీట్ రూట్.. దానిమ్మ.. ఎర్ర రక్త కణాల తయారీకి నెమ్మదిగా సహకరిస్తాయి. Images Credit: Pexels and Pixabay
మీరు బంగాళ దుంపలు ఎక్కువగా తింటారా? అయితే, మీరు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవల్సిందే.