గుడ్ల ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కానీ, డోన్ట్ వర్రీ.
ప్రోటీన్స్ కేవలం గుడ్లలోనే కాదు. వెజ్‌లో కూడా ఉంటాయి.
పన్నీర్‌ను ఎగ్ బుర్జీ తరహాలో కర్రీ చేసుకుని తినొచ్చు.
30 గ్రాముల గుమ్మడి గింజల్లో గుడ్డు కంటే అధిక ప్రోటీన్స్ ఉంటాయి.
28 గ్రాముల సోయాబీన్స్‌లో గుడ్డులో కంటే ఎక్కువ పోషకాలుంటాయి.
28 గ్రాముల సోయాబీన్స్‌లో గుడ్డులో కంటే ఎక్కువ పోషకాలుంటాయి.
పెద్ద శనగలు (చోలే)లో కూడా చాలా ప్రోటీన్లు ఉంటాయి. 7.3 గ్రాముల శనగలు తింటే చాలు. Images Credit: Pexels and Pixabay
ఆకు కూరలు తినడం ఆరోగ్యానికి చాలామంచిది.