ఆకు కూరలు తినడం ఆరోగ్యానికి చాలామంచిది.

పాలకూర కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

పాలకూర అతిగా తింటే కిడ్నీలు రాళ్లు ఏర్పడతాయట.

పాలకూరలో ఉండే అధిక కాల్షియమే ఇందుకు కారణమట.

పాలకూరలో ఆక్సలేట్ శాతం ఎక్కువ. అందుకే రాళ్లు ఏర్పడతాయి.

పాలకూర మూత్రంలో ఆక్సలేట్ పరిమాణం పెంచడం వల్ల రాళ్లు ఏర్పడతాయి.

అయితే, పాలకూరను ఉడకబెట్టి తింటే ఆక్సలేట్‌ ప్రభావం తగ్గుతుందట.

కాబట్టి, పాలకూరను అతిగా కాకుండా వారంలో ఒక్కసారి మితంగా తీసుకుంటే చాలు. Images Credit: Pexels