అమ్మాయిలు తమ లవర్ కంటే.. తన బాయ్ బెస్టీకే ఎక్కువ వాల్యూ ఇస్తారని అనుకుంటారు.

ప్రియుడి కంటే బాయ్ బెస్టీతోనే ఎక్కువ క్లోజ్‌‌గా, శరీరకంగా కూడా దగ్గరవుతారని టాక్.

కానీ, అందరు అమ్మాయిలూ అలా ఉండరని తెలుసుకోవాలి. బెస్టీతో కేవలం బాధలను మాత్రమే పంచుకుంటారు.

బాయ్ బెస్టీతో మంచి స్నేహం, నమ్మకం ఉంటుంది. అందుకే వారికి ఎక్కువ ప్రాధాన్యం.

ప్రియుడితో అన్ని విషయాలు చెప్పుకోలేరు. అందుకే బాయ్ బెస్టీతో చెప్పకుంటారు.

లవర్ చాలా ఈజీగా తన ప్రియురాలిని అపార్థం చేసుకుంటాడు. కానీ, బాయ్ బెస్టీ అర్థం చేసుకుంటాడు.

బాయ్ బెస్టీతో ఎంత గొడవవైనా.. మళ్లీ కలిసిపోతారు. లవర్‌తో అలా జరగడం అరుదు.

బాయ్ బెస్టీకి ఈర్ష్య, ద్వేషాలు ఉండవు. తన ఫ్రెండ్‌కు బాగా సపోర్ట్ చేస్తాడు.

అయితే, ప్రియుడు కూడా గొప్పే.. తన ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణాలైనా ఇస్తాడు. Image Credit: Pexels