ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న పూజా హెగ్డే కొత్త మూవీ...
పూజా హెగ్డే బాలీవుడ్‌లో షాహిద్ కపూర్‌తో చేసిన మూవీ దేవా.
యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూని రోషన్ ఆండ్రూస్ డైరెక్ట్ చేశాడు.
జనవరి 31న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయింది.
ఈ నెల 28వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం... నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతుంది.
ఈ మూవీ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం...
ఏసీపీ దేవ్ ఓ నిజాయితీ పరుడైన పోలీస్ ఆఫీసర్. ఓ కీలకమైన కేసును విచారిస్తున్న టైంలో ఇతనికి యాక్సిడెంట్ అవుతుంది.
ఆ యాక్సిడెంట్‌తో దేవ్ గతం మర్చిపోతాడు. దీంతో ఆ కేసు విచారణ ఆగిపోతుంది.
దేవ్ కు గతం గుర్తు వచ్చింది..? యాక్సిడెంట్ ఎలా జరిగింది? జర్నలిస్ట్ దివ్య (పూజా హెగ్డే) ఎవరు.? తెలుసుకోవాలంటే... మొత్తం చూడాలి.
జనవరి 31న రిలీజ్ ఈ మూవీ... మిక్సిడ్ టాక్ తెచ్చుకుంది.
ఎండు ఖర్జూరం, సాధారణ ఖర్జూరం.. ఏది మంచిది?