అరటిని ఔషదాల గని అంటారు. అరటి పండు నుంచి పువ్వు వరకు ప్రతీది ఆరోగ్యకరమైనవే.
ఇప్పటికే మనం అరటి కాయలను, పువ్వులను కూరగా చేసుకుని తింటున్నాం.
అరటి పండ్లను కూడా పచ్చిగా తింటున్నాం. మరి ఆకులు తినొచ్చా?
అరటి ఆకులను ఆయుర్వేద చికిత్సల్లో ఉపయోగిస్తారు. జ్యూస్‌గా చేసి ఇస్తారు.
అరటి ఆకులో ఉండే పోలీఫెనాల్స్ క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి.
గాయాలు, దురదలకు కూడా అరటి ఆకులను వాడతారు.
ఉదయాన్నే అరటి ఆకు రసం తాగితే జలుబు, దగ్గు రావని చెబుతుంటారు.
అరటి ఆకులు డయాబెటిస్ రోగులకు కూడా మంచివే. చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి.
అయితే, జంతువులపై జరిపిన ప్రయోగాల్లో ఈ విషయం తెలిసింది.
వైద్యుల సలహాలు, సూచనలు లేకుండా వీటిని ఆహారంగా తీసుకోవద్దు. Image Credit: Pixabay and Pexels
ఫోన్ అతిగా చూస్తే జుట్టు ఊడిపోతుందా?