ఈ రోజుల్లో చాలామందికి చిన్న వయస్సులోనే జుట్టు రాలి పోతోంది.
జుట్టు రాలేందుకు అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో మొబైల్ వాడకం కూడా ఒకటి.
కాస్మోటాలజీ అండ్ ట్రైకాలజీ స్టడీలో కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి.
స్మార్ట్‌ఫోన్ స్క్రీనింగ్ టైమ్ పెరిగితే.. జుట్టు ఊడిపోయే ప్రమాదం ఉందట.
ముఖ్యంగా ఫోన్ కాల్స్ అతిగా మాట్లాడితే.. జుట్టు రాలిపోవచ్చట.
ఫోన్‌ను చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడేప్పుడు జుట్టు రేడియేషన్‌కు గురవ్వుతుంది.
ఫోన్ మాట్లాడేవారికే కాదు.. ఫోన్ ఎక్కువ చూసేవారికి కూడా ఈ ముప్పు ఉంది.
అతిగా ఫోన్ చూసేవారు నిద్రలేమి, డిప్రషన్ వంటి సమస్యలు ఎదుర్కొంటారు.
డిప్రషన్ వల్ల జుట్టు రాలే సమస్యలు మొదలవుతాయి.
కాబట్టి.. ఫోన్ వాడకం తగ్గించి జుట్టును కాపాడుకోండి. బట్టతల వచ్చాక ఫీలవుతారు.
ఇలా నవ్వితే పైకి పోతారు.. జాగ్రత్త!