గత 25 ఏళ్లలో భారత దేశంలో బంగారం ధరల పెరుగదల ఇలా సాగింది

బంగారం ధరలు గత రెండు దశాబ్దాలుగా గమనిస్తే.. విపరీతంగా పెరిగాయి

దీంతో బంగారంలో పెట్టుబడులుకు అందరూ ఆసక్తి చూపుతున్నారు.

మార్కెట్లో స్వలంగా హెచ్చు తగ్గులున్నా.. మొత్తంగా చూస్తే ధరలు పైపైకే ఉన్నాయి

ముఖ్యంగా 2011 నుంచి 2020 మధ్య అంతర్జాతీయ రాజకీయాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపాయి.

2000 నుంచి 2005 సంవత్సరంలో బంగారం ధర మూడేళ్ల కాలానికి 10 గ్రాములకు రూ.3000 పెరిగింది.

2008లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం కారణంగా బంగారం ధర రూ.13630 సగటున్న ఉంది.

2017 సంవత్సరంలో బంగారం ధర రూ.29,156తో కాస్త స్థిరంగా ఉంది.

2020లో బంగారం ధరలు రూ.50,151 సగటున ఉన్నాయి.

కోవిడ్ కారణంగానే ఈ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి

అయితే 2023 నుంచి బంగారం ధరలు పరుగులు పెట్టాయి.తులం ధర రూ.63,203కు చేరింది.

ఆ స్పీడును కొనసాగిస్తూ.. 2025లో 10 గ్రాముల ధర రూ.90,970కి చేరుకుంది.