రీల్స్, షార్ట్స్ అంటూ ఈ రోజుల్లో చాలామంది నిద్ర చెడగొట్టుకుంటున్నారు.
నిద్రలేమి వల్ల అనేక రోగాలు వస్తున్నాయ్. వాటిలో డయాబెటిస్ కూడా ఒకటి.
ప్రతి ఒక్కరూ డైలీ 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని డాక్టర్లు చెబుతున్నారు.
6 లేదా అంతకంటే తక్కువ సమయం నిద్రపోతే రోగాలకు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
నిద్రలేమి వల్ల ఏర్పడే డయాబెటిస్.. చాలా ప్రమాదకరమట.
స్వీడన్లోని ఉప్సల యూనివర్శిటీ జరిపిన అధ్యయనంలో ఈ భయానక నిజాలు తెలిసాయి.
కాబట్టి డైలీ కనీసం 7 గంటలు నిద్రపోయేలా ప్లాన్ చేసుకోండి.
నిద్రతోపాటు సరైన డైట్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. Images Credit: Pixabay and Pexels
మీకు తెలుసా? ఆత్మ రక్షణ కోసం ఉల్లిపాయలు అలా చేస్తాయట