పుదీనా ఆకులు.. ఆరోగ్యానికి దివ్యౌషధం..
పుదీనా ఆకులు జీర్ణక్రియ సమస్య, శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
దీనిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరానికి హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి.
పుదీనా రసం తాగడం వల్ల రొమ్మ క్యాన్సర్, మీజిల్స్ వంటి పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అంటున్నారు.
ఇది మెుటిమలను తగ్గించడంలో మరియు చర్మాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది.
పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
పుదీనా టీ తాగడం వల్ల కడుపు నొప్పి, ముక్కు దిబ్బడ నుండి ఉపశమనం లభిస్తుంది మరియు ప్రశాంతతను కలిగిస్తుంది.
ఇందులో లభించే మెంథాల్, నోటిలోని బ్యాక్టీరియాను చంపుతుంది. చిగుళ్ల రక్తస్రావాన్ని నివారిస్తుంది.
ముఖ్యంగా పుదీనా మన రుచి మెుగ్గలకు మరియు మన ఆరోగ్యానికి ఒక వరం
Fill in some text
వాడేసిన వంట నూనె మళ్ళి వాడుతున్నారా?